ज्ञानान्तरेण ज्ञानं तद्विरोधादथ बाध्यते ।
न बाधो भिन्नकालत्वात्प्राक्तनस्याप्यभावतः ॥२३॥
jñānāntareṇa jñānaṃ tadvirodhādatha bādhyate |
na bādho bhinnakālatvātprāktanasyāpyabhāvataḥ
ఒక జ్ఞానము మరో జ్ఞానముచేత విరోధమువలన బాధింపబడును అన్నచో—(సమాధానము:) బాధ లేదు, అవి భిన్నకాలములవగుటవలన, పూర్వజ్ఞానమును (పిమ్మటి జ్ఞానోదయమున) అభావమగుటవలన.