तदान्ध्यं जन्यते केन तस्य कालान्तरस्थितेः ।
सर्वैः समत्वं बाधो वा संबन्धे जननं कथम् ॥१८॥
tadāndhyaṃ janyate kena tasya kālāntarasthiteḥ |
sarvaiḥ samatvaṃ bādho vā saṃbandhe jananaṃ katham
దాని (ఇంద్రియము) ఆంధ్యము (గుడ్డితనము) దేనిచేత జనింపబడును, అది (బాధక జ్ఞానమునకు) భిన్నకాలమున స్థితమగుటవలన? సర్వ (జ్ఞానములతో) సమత్వము, లేక బాధను (వివరింపవలెను); మరియు (భిన్నకాలముల) సంబంధమునందు జననము ఎట్లు?