नाभाष्य व्यवहारार्थमेवं वस्त्विति निश्चितम् ।
तथैवास्तु शिवावस्था केनासौ विनिवारिता ॥१४॥
nābhāṣya vyavahārārthamevaṃ vastviti niścitam |
tathaivāstu śivāvasthā kenāsau vinivāritā
(వస్తువు) మొదట వ్యవహారార్థము ఆవిష్కరింపబడి, పిమ్మట "ఇట్టి వస్తువు" అని నిశ్చయింపబడదు (—అది తనంతటనే సత్యము); శివావస్థ అట్లే (దానియందు) ఉండుగాక—ఇది దేనిచేత నివారింపబడినది?