विकल्पादेः समुत्पत्तिः सत एव प्रजायते ॥१३॥
vikalpādeḥ samutpattiḥ sata eva prajāyate
వికల్పాది యొక్క సముత్పత్తి (పుట్టుక) సత్తునుండియే జనించును (—అసత్తు ఏదియు ఉత్పన్నము చేయజాలదు).