तस्यापि किं शिवावाप्तिः कथमुक्ता ह्यसत्यता ॥१२॥
tasyāpi kiṃ śivāvāptiḥ kathamuktā hyasatyatā
ఆ (వ్యవహారము)కును శివావాప్తి (శివత్వప్రాప్తి) కలదా? అయితే దాని "అసత్యత" ఎట్లు చెప్పబడును (అదియు శివమైతే)?