4.11 व्यवहारस्य सत्यत्वे सर्वत्रासत्यतैव ते ॥११॥ vyavahārasya satyatve sarvatrāsatyataiva te vyavahārasya — వ్యవహారమునకే ; satyatve — సత్యత్వమైతే ; sarvatra — సర్వత్రను ; asatyatā eva — అసత్యతయే ; te — నీకు వ్యవహారమునకే సత్యత్వము అన్నచో, నీకు సర్వత్రను అసత్యతయే (వచ్చును).