विज्ञानमीदृक्सर्वस्य कस्मान्न स्याद्विमोहिता ।
सैवैषा सा च संसारो बन्धमोक्षावतः स्थितौ ॥६९॥
vijñānamīdṛksarvasya kasmānna syādvimohitā |
saivaiṣā sā ca saṃsāro bandhamokṣāvataḥ sthitau
(సమాధానము:) అట్టి విజ్ఞానము అందరికి ఎందుకు ఉండదు? విమోహితయే (దానిని అడ్డగించును). ఆ (విమోహితయే) ఇది (నిగూఢ శివత్వము), అదే సంసారము; కావున బంధ-మోక్షములు (ఏక శివునందే) స్థితములు.