3.68 बन्धमोक्षौ न भिद्येते सर्वत्रैव शिवत्वतः ॥६८॥ bandhamokṣau na bhidyete sarvatraiva śivatvataḥ bandhamokṣau — బంధ-మోక్షములు ; na — కాదు ; bhidyete — భేదింపబడవు ; sarvatra eva — సర్వత్రను ; śivatvataḥ — శివత్వమగుటవలన (ఆక్షేపము:) సర్వత్రను శివత్వమగుటవలన బంధ-మోక్షములు భేదింపబడవు.