The Vision of Śiva3.57
अङ्गाररूपे किं वह्नौ वह्निता न क्रियात्मके ।
ज्वालादिकेऽथ सावस्था न क्रिया ज्ञानरूपिणी ॥५७॥
aṅgārarūpe kiṃ vahnau vahnitā na kriyātmake |
jvālādike'tha sāvasthā na kriyā jñānarūpiṇī
— అంగారరూపమునందు ; — ఉన్నదా ; — అగ్నియందు ; — అగ్నిత ; — కాదు ; — క్రియాత్మకమునందు (మండునపుడు) ; — జ్వాలాది రూపమునందు ; — లేక ; — ఆ (అంగార) అవస్థ ; — కాదా ; — క్రియ ; — జ్ఞానరూపిణి అంగారరూపమైన అగ్నియందు అగ్నిత ఉండి, క్రియాత్మకమైన (మండు) జ్వాలాదులందు లేదా? లేక ఆ (అంగార) అవస్థయే జ్ఞానరూపమైన క్రియ కాదా?