न स्वरूपविभागोऽत्र तथा तस्य व्यवस्थितेः ।
संज्ञाकरणमात्रं तद्व्यवहाराय कल्पितम् ॥४७॥
na svarūpavibhāgo'tra tathā tasya vyavasthiteḥ |
saṃjñākaraṇamātraṃ tadvyavahārāya kalpitam
ఇచట స్వరూపవిభాగము లేదు, ఏలయన దాని (శివుని) స్థితి అట్లే నిలిచి ఉండును; (ఆ భేదము) వ్యవహారము కొరకు కల్పింపబడిన సంజ్ఞాకరణ (పేరుపెట్టుట) మాత్రమే.