The Vision of Śiva· 3.15 / 99

The Vision of Śiva3.15

3.15
तत्र वा तदुपायत्वात्परत्वेनोपचारिता ॥१५॥
tatra vā tadupāyatvātparatvenopacāritā
— అచట ; — లేక ; — ఆ (పరమమునకు) సాధనమగుటవలన ; — పరత్వముగా (పరమగా) ; — ఉపచరితముగా (గౌణముగా చెప్పబడినది)

లేక అచట (వాక్కు "పర" అని పిలువబడినచో, అది) తదుపాయత్వము (ఆ పరమమునకు సాధనమగుట)వలన "పర"గా ఉపచరితముగా (గౌణముగా) చెప్పబడినది.