The Vision of Śiva· 3.16 / 99

The Vision of Śiva3.16

3.16
तदुपायात्परत्वं चेद्दीपादेरप्युपायता ॥१६॥
tadupāyātparatvaṃ ceddīpāderapyupāyatā
— ఆ (పరమమునకు) సాధనమగుటవలన ; — పరత్వము ; — ఒకవేళ ; — దీపాదులకును ; — ఉపాయత (సాధనత్వము)

తదుపాయత్వమునుండి పరత్వము (వచ్చునేని), దీపాదులకును ఉపాయత ఉన్నదే (కావున అవియు "పర" కావలెను).