तदानीं प्रतिपाद्यस्य किमायातं स्ववीक्षणात् ।
वक्तव्यमेव तस्यापि पश्यन्तीं पश्य या स्वयम् ॥६६॥
tadānīṃ pratipādyasya kimāyātaṃ svavīkṣaṇāt |
vaktavyameva tasyāpi paśyantīṃ paśya yā svayam
—అపుడు ప్రతిపాద్యునికి (బోధింపదగినవానికి) ఆమె స్వవీక్షణముచేత ఏమి లాభము? అతనికిని "తనంతట (చూచు) పశ్యంతిని చూడుము" అని చెప్పవలసివచ్చును (—కావున అనవస్థ తప్పదు).