2.65 स्वात्मनात्मानमथ चेत्पश्यन्ती सा भविष्यति ॥६५॥ svātmanātmānamatha cetpaśyantī sā bhaviṣyati svātmanā — తన ఆత్మచేత ; ātmānam — తన ఆత్మను ; atha — ఇప్పుడు ; cet — ఒకవేళ ; paśyantī — చూచుచు ; sā — ఆమె ; bhaviṣyati — అగును (పశ్యంతి, చూచునది) ఇక ఆమె తన ఆత్మచేత తన ఆత్మను చూచుటవలన "పశ్యంతి" అగును అనినచో—