प्रतिभा कथिता या वा सानुमानं न तच्च ते ॥६४॥
pratibhā kathitā yā vā sānumānaṃ na tacca te
లేక మీరు చెప్పిన ఆ ప్రతిభ (అంతఃస్ఫురణ)—అది అనుమానము కాదు, అనుమానము మీకు ఇష్టమును కాదు.