आत्मानमात्मना हन्ति देवदत्तो यथा यथा ।
भविष्यत्यत्र तत्रास्य स्वाङ्गैरेव विभागिता ॥५३॥
ātmānamātmanā hanti devadatto yathā yathā |
bhaviṣyatyatra tatrāsya svāṅgaireva vibhāgitā
దేవదత్తుడు తనను తనచేత ఎట్లు కొట్టుకొనునో, ఇచట అచట తన స్వంత అంగములచేతనే అతనికి విభాగిత (కలుగును); (అట్లే పశ్యంతి స్వాత్మదర్శనమునకు అంతర్విభాగము అవసరము.)