The Vision of Śiva2.32
अवाच्यत्वेन भवतां तस्या रूपं गतम् ।
अलक्षितस्वरूपाया अविद्यात्वं कथं स्थितम् ॥३२॥
avācyatvena bhavatāṃ tasyā rūpaṃ gatam |
alakṣitasvarūpāyā avidyātvaṃ kathaṃ sthitam
— అవాచ్యత్వముచేత ; — మీకు (వైయాకరణులకు) ; — దాని ; — రూపము ; — నశించినది ; — అలక్షితస్వరూపమైనదానికి ; — అవిద్యాత్వము ; — ఎట్లు ; — స్థితము అవాచ్యత్వముచేత మీకు దాని రూపము నశించినది; అలక్షితస్వరూపమైనదానికి అవిద్యాత్వము ఎట్లు స్థితము?