The Vision of Śiva· 2.22 / 90

The Vision of Śiva2.22

2.22
गृह्णात्यथाविद्यया वा साप्यस्याः कथमास्थिता ॥२२॥
gṛhṇātyathāvidyayā vā sāpyasyāḥ kathamāsthitā
— గ్రహించును ; — లేక ; — అవిద్యచేత ; — లేక ; — అది కూడ ; — ఆ (పశ్యంతి)కి ; — ఎట్లు ; — ఆశ్రితమైనది

లేక అవిద్యచేత గ్రహించునా? అది కూడ ఆ (పశ్యంతి)కి ఎట్లు ఆశ్రితమైనది?