The Vision of Śiva· 2.21 / 90

The Vision of Śiva2.21

2.21
यद्याभासान्बहिर्भूतांस्तत्सतोऽप्यसतोऽपि वा ॥२१॥
yadyābhāsānbahirbhūtāṃstatsato'pyasato'pi vā
— ఒకవేళ ; — ఆభాసములను ; — బహిర్భూతములను (బయటివాటిని) ; — అపుడు ; — సత్తుగానా ; — ఐనను ; — అసత్తుగానా ; — ఐనను ; — లేక

ఒకవేళ (పశ్యంతి) బహిర్భూతములైన ఆభాసములను (బయటి వస్తువులను వ్యక్తపరచినచో)—అవి సత్తులుగానా, లేక అసత్తులుగానా?