2.20 वर्तमानसमारूढा क्रिया पश्यन्त्युदाहृता ॥२०॥ vartamānasamārūḍhā kriyā paśyantyudāhṛtā vartamānasamārūḍhā — వర్తమానమునందు సమారూఢమైన (నిలిచిన) ; kriyā — క్రియ ; paśyantī — పశ్యంతి ; udāhṛtā — ఉదాహరింపబడినది (వారికి) వర్తమానమునందు సమారూఢమైన (నిలిచిన) క్రియయే పశ్యంతి అని ఉదాహరింపబడినది.