The Vision of Śiva1.32
आत्मप्रच्छादनक्रीडां कुर्वतो वा कथंचन ।
मायारूपमितीत्यादि षट्त्रिंशत्तत्त्वरूपताम् ॥३२॥
ātmapracchādanakrīḍāṃ kurvato vā kathaṃcana |
māyārūpamitītyādi ṣaṭtriṃśattattvarūpatām
— ఆత్మప్రచ్ఛాదనపు క్రీడను ; — చేయుచున్న అతనికి ; — లేక ; — ఏదో విధముగా ; — మాయారూపమును ; — అని ; — మొదలగు ; — ముప్పదియారు తత్త్వముల రూపత్వమును లేక ఏదో విధముగా ఆత్మప్రచ్ఛాదనపు క్రీడను చేయుచు మాయారూపము మొదలగు—ముప్పదియారు తత్త్వముల రూపత్వమును (ధరించును).