The Vision of Śiva· 1.31 / 49

The Vision of Śiva1.31

1.31
क्रियाशक्तिसमाभोगात्कदाचित्स्थूलवेदनात् । विद्यात्वविद्येशानत्वमन्त्रमन्त्रेश्वरात्मताम् ॥३१॥
kriyāśaktisamābhogātkadācitsthūlavedanāt | vidyātvavidyeśānatvamantramantreśvarātmatām
— క్రియాశక్తి యొక్క సమాభోగముచేత ; — కొన్నిసారులు ; — స్థూలవేదనముచేత ; — విద్యాత్వము, విద్యేశ్వరత్వము, మంత్ర-మంత్రేశ్వరాత్మతలను

క్రియాశక్తి యొక్క సమాభోగముచేత, కొన్నిసారులు స్థూలవేదనముచేత (ధరించును)—విద్యాత్వము, విద్యేశ్వరత్వము, మంత్ర-మంత్రేశ్వరాత్మతలను.