3.39 चित्तस्थितिवच्छरीरकरणबाह्येषु ॥३९॥ citta-sthitivac charīra-karaṇa-bāhyeṣu sūtra citta-sthiti-vat — (ఏకాగ్ర) చిత్త స్థితి యెట్లో అట్లే ; śarīra-karaṇa-bāhyeṣu — శరీరము, ఇంద్రియములు, బాహ్య (విషయములు) యందు చిత్తస్థితి యెట్లో, శరీర-కరణ-బాహ్య విషయములలో కూడా (తుర్యము) అట్లే (వ్యాపించును).