3.38 त्रिपदाद्यनुप्राणनम् ॥३८॥ tripadādy-anuprāṇanam sūtra tripada-ādi-anuprāṇanam — త్రిపదాది (జాగ్రత్ మొదలగు మూడు అవస్థల)కి ఆది (తుర్యము) నుండి అనుప్రాణనము (జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను) త్రిపదాదికి (తుర్యమువలన) అనుప్రాణనము కలుగును.