चिद्वत्तच्छक्तिसङ्कोचान्मलावृतः संसारी ॥९॥
cid-vat tac-chakti-saṅkocān malāvṛtaḥ saṃsārī
sūtra
చిత్స్వరూపుడే అయినను, తన శక్తుల సంకోచము వలన మలములచే ఆవరింపబడి సంసారియగును.