Verses on the Recognition of the Lord13.10
त्रयोविंशतिधा मेयं यत् कार्यकरणात्मकम्
तस्याविभागरूप्य् एकं प्रधानं मूलकारणम् ॥१०॥
trayoviṃśatidhā meyaṃ yat kāryakaraṇātmakam
tasyāvibhāgarūpy ekaṃ pradhānaṃ mūlakāraṇam
— ఇరువది మూడు విధములు ; — మేయము (జ్ఞేయము) ; — ఏది ; — కార్య-కరణాత్మకము (కార్యములు-కరణముల రూపమైనది) ; — దాని యొక్క ; — అవిభాగరూపము (అభేదరూపము) కలది ; — ఏకమైనది ; — ప్రధానము (ప్రకృతి) ; — మూలకారణము కార్య-కరణాత్మకమైన (కార్యములు-కరణముల రూపమైన) మేయము (జ్ఞేయము) ఇరువది మూడు విధములు; దాని అవిభాగరూపమైన (అభేదరూపమైన) ఏకమైనది మూలకారణమైన ప్రధానము (ప్రకృతి).