Verses on the Recognition of the Lord12.14
अस्मिन् सतीदम् अस्तीति कार्यकारणतापि या
साप्य् अपेक्षाविहीनानां जाडानां नोपपद्यते ॥१४॥
asmin satīdam astīti kāryakāraṇatāpi yā
sāpy apekṣāvihīnānāṃ jāḍānāṃ nopapadyate
— 'ఇది ఉన్నచో' ; — 'ఇది ఉన్నది' ; — అను రూపమున ; — కార్యకారణత ; — కూడ ; — ఏది ; — అది కూడ ; — అపేక్షావిహీనమైన (పరస్పర-సంబంధ రహితమైన) వాటి యొక్క ; — జడముల యొక్క ; — ఉపపన్నము కాదు (తగదు) 'ఇది ఉన్నచో ఇది ఉన్నది' అను రూపమున ఏ కార్యకారణత కలదో - అది కూడ అపేక్షావిహీనమైన (పరస్పర-సంబంధ రహితమైన) జడములకు ఉపపన్నము కాదు.