यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥
८-६ ॥
yaṃ yaṃ vāpi smaranbhāvaṃ tyajatyante kalevaram |
taṃ tamevaiti kaunteya sadā tadbhāvabhāvitaḥ ||
8-6 ||
ఓ కౌంతేయా, అంతమునందు దేహమును విడుచునప్పుడు ఏ ఏ భావమును స్మరించునో, ఆ భావముచే సదా భావితుడై ఆ ఆ భావమునే పొందును.