तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च ।
मदर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ॥
८-७ ॥
tasmāt sarveṣu kāleṣu māmanusmara yudhya ca |
madarpitamanobuddhirmāmevaiṣyasyasaṃśayam ||
8-7 ||
కావున అన్ని కాలములయందును నన్ను స్మరించుము, యుద్ధమును చేయుము; నాకు అర్పించిన మనోబుద్ధులు గలవాడవై సంశయము లేక నన్నే పొందుదువు.