Bhagavad Gītā (Kashmirian recension)· 8.5 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.5

8.5
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् । यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥ ८-५ ॥
antakāle ca māmeva smaranmuktvā kalevaram | yaḥ prayāti sa madbhāvaṃ yāti nāstyatra saṃśayaḥ || 8-5 ||
— మరణకాలమునందు నన్నే ; — స్మరించుచు, దేహమును విడిచి ; — ఎవడు పోవునో, అతడు నా భావమును ; — పొందును; ఇందు సంశయము లేదు

మరణకాలమునందు నన్నే స్మరించుచు దేహమును విడిచి ఎవడు పోవునో — అతడు నా భావమును పొందును; ఇందు సంశయము లేదు.