Bhagavad Gītā (Kashmirian recension)· 8.26 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.26

8.26
शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते । अनयोर्यात्यनावृत्तिमाद्ययावर्ततेऽन्यया ॥ ८-२६ ॥
śuklakṛṣṇe gatī hyete jagataḥ śāśvate mate | anayoryātyanāvṛttimādyayāvartate'nyayā || 8-26 ||
— ఈ రెండు మార్గములు, శుక్ల-కృష్ణములు ; — జగత్తునకు శాశ్వతములని తలంపబడెను ; — ఒకదానిచే అనావృత్తిని పొందును ; — మొదటిదానిచే; మఱియొకదానిచే మరల వచ్చును

శుక్ల-కృష్ణములను ఈ రెండు మార్గములు జగత్తునకు శాశ్వతములని తలంపబడెను; ఒకదానిచే అనావృత్తిని పొందును, మఱియొకదానిచే మరల వచ్చును.