Bhagavad Gītā (Kashmirian recension)· 8.27 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.27

8.27
नैते सृती पार्थ जानन् योगी मुह्यति कश्चन । तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥ ८-२७ ॥
naite sṛtī pārtha jānan yogī muhyati kaścana | tasmātsarveṣu kāleṣu yogayukto bhavārjuna || 8-27 ||
— ఈ రెండు మార్గములను ఎఱిగి, ఓ పార్థా ; — ఏ యోగియు మోహమునొందడు ; — కావున అన్ని కాలములయందును ; — యోగయుక్తుడవు కమ్ము, ఓ అర్జునా

ఓ పార్థా, ఈ రెండు మార్గములను ఎఱిగిన ఏ యోగియు మోహమునొందడు; కావున ఓ అర్జునా, అన్ని కాలములయందును యోగయుక్తుడవు కమ్ము.