वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् ।
अभ्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् ॥
८-२८ ॥
vedeṣu yajñeṣu tapaḥsu caiva dāneṣu yatpuṇyaphalaṃ pradiṣṭam |
abhyeti tatsarvamidaṃ viditvā yogī paraṃ sthānamupaiti cādyam ||
8-28 ||
వేదములయందు, యజ్ఞములయందు, తపస్సులయందు, దానములయందును ఏ పుణ్యఫలము విధింపబడెనో — ఇదంతయు ఎఱిగి యోగి దానినంతటిని అతిక్రమించి ఆద్యమైన పరమస్థానమును పొందును.