Bhagavad Gītā (Kashmirian recension)· 8.25 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.25

8.25
धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् । तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ॥ ८-२५ ॥
dhūmo rātristathā kṛṣṇaḥ ṣaṇmāsā dakṣiṇāyanam | tatra cāndramasaṃ jyotiryogī prāpya nivartate || 8-25 ||
— ధూమము, రాత్రి, అట్లే కృష్ణపక్షము ; — దక్షిణాయనమైన ఆఱు నెలలు ; — ఇందు చాంద్రజ్యోతిని ; — యోగి పొంది మరల వచ్చును

ధూమము, రాత్రి, అట్లే కృష్ణపక్షము, దక్షిణాయనమైన ఆఱు నెలలు — ఇందు యోగి చాంద్రజ్యోతిని పొంది మరల వచ్చును.