अग्निज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् ।
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥
८-२४ ॥
agnijyotirahaḥ śuklaḥ ṣaṇmāsā uttarāyaṇam |
tatra prayātā gacchanti brahma brahmavido janāḥ ||
8-24 ||
అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణమైన ఆఱు నెలలు — ఇందు ప్రయాణించిన బ్రహ్మవేత్తలైన జనులు బ్రహ్మమును పొందుదురు.