Bhagavad Gītā (Kashmirian recension)· 8.23 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.23

8.23
यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः । प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥ ८-२३ ॥
yatra kāle tvanāvṛttimāvṛttiṃ caiva yoginaḥ | prayātā yānti taṃ kālaṃ vakṣyāmi bharatarṣabha || 8-23 ||
— ఏ కాలమునందు అనావృత్తిని ; — ఆవృత్తిని, యోగులు ; — ప్రయాణించి పొందుదురో — ఆ కాలమును ; — నేను చెప్పెదను, ఓ భరతర్షభా

ఓ భరతర్షభా, ప్రయాణించు యోగులు ఏ కాలమునందు అనావృత్తిని, ఏ కాలమునందు ఆవృత్తిని పొందుదురో — ఆ కాలమును చెప్పెదను.