ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥
६-८ ॥
jñānavijñānatṛptātmā kūṭastho vijitendriyaḥ |
yukta ityucyate yogī samaloṣṭāśmakāñcanaḥ ||
6-8 ||
జ్ఞానవిజ్ఞానములచే తృప్తాత్ముడు, కూటస్థుడు, ఇంద్రియములను జయించినవాడు, మట్టిబెడ్డ-రాయి-బంగారములయందు సముడైన యోగి యుక్తుడని చెప్పబడును.