Bhagavad Gītā (Kashmirian recension)· 6.9 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.9

6.9
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु । साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥ ६-९ ॥
suhṛnmitrāryudāsīnamadhyasthadveṣyabandhuṣu | sādhuṣvapi ca pāpeṣu samabuddhirviśiṣyate || 6-9 ||
— హితుడు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు ; — మధ్యవర్తి, ద్వేషింపదగినవాడు, బంధువు యందును ; — సాధువులందును, పాపులందును ; — సమబుద్ధి కలవాడు శ్రేష్ఠుడు

సుహృత్తు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, ద్వేష్యుడు, బంధువు యందును, సాధువులయందును పాపులయందును సమబుద్ధి గలవాడు శ్రేష్ఠుడు.