Bhagavad Gītā (Kashmirian recension)· 6.10 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.10

6.10
इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिता ॥ ६-१० ॥
ihaiva tairjitaḥ sargo yeṣāṃ sāmye sthitaṃ manaḥ | nirdoṣaṃ hi samaṃ brahma tasmād brahmaṇi te sthitā || 6-10 ||
— వారిచేత ఇచటనే సృష్టి జయింపబడును ; — ఎవరి మనస్సు సమత్వమునందు స్థిరమో ; — ఏలనగా బ్రహ్మము నిర్దోషమైనది, సమమైనది ; — కావున వారు బ్రహ్మమునందు స్థిరులు

ఎవరి మనస్సు సామ్యమునందు నిలిచెనో, వారిచే ఇచటనే సృష్టి జయింపబడెను; బ్రహ్మము నిర్దోషము, సమము గనుక వారు బ్రహ్మమునందు నిలిచిరి.