जितात्मनः प्रशान्तस्य परात्मसु समामतिः ।
शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः ॥
६-७ ॥
jitātmanaḥ praśāntasya parātmasu samāmatiḥ |
śītoṣṇasukhaduḥkheṣu tathā mānāvamānayoḥ ||
6-7 ||
ఆత్మను జయించిన, ప్రశాంతుడైనవానికి శీతోష్ణములయందు, సుఖదుఃఖములయందు, మానావమానములయందును పరమాత్మ సమమైన బుద్ధియందు నిలుచును.