Bhagavad Gītā (Kashmirian recension)6.45
तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदैहिकम् ।
ततोभूयोऽपि यतते संसिद्धौ कुरुनन्दन ॥
६-४५ ॥
tatra taṃ buddhisaṃyogaṃ labhate paurvadaihikam |
tatobhūyo'pi yatate saṃsiddhau kurunandana ||
6-45 ||
— అచట ఆ బుద్ధి సంయోగమును మరల పొందును ; — తన పూర్వ శరీరమునకు చెందినదానిని ; — అటు పిమ్మట మరల ప్రయత్నించును ; — సిద్ధి కొరకు, ఓ కురునందనా అచట అతడు పూర్వదేహమునందలి బుద్ధిసంయోగమును పొందును; అటుపై ఓ కురునందనా, సంసిద్ధి కొఱకు మరల యత్నించును.