Bhagavad Gītā (Kashmirian recension)· 6.46 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.46

6.46
पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सन् । जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥ ६-४६ ॥
pūrvābhyāsena tenaiva hriyate hyavaśo'pi san | jijñāsurapi yogasya śabdabrahmātivartate || 6-46 ||
— ఆ పూర్వాభ్యాసముచేతనే ; — అతడు తన ఇష్టము లేకున్నను లాగబడును ; — యోగమును గూర్చి విచారించువాడైనను ; — శబ్దబ్రహ్మమును అతిక్రమించును

ఆ పూర్వాభ్యాసముచేతనే పరవశుడైనను ముందుకు లాగబడును; యోగమును గుఱించి జిజ్ఞాస గలవాడైనను శబ్దబ్రహ్మమును అతిక్రమించును.