Bhagavad Gītā (Kashmirian recension)6.39
अनेकचित्तोविभ्रान्तो मोहस्यैव वशं गतः ।
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ॥
६-३९ ॥
anekacittovibhrānto mohasyaiva vaśaṃ gataḥ |
aprāpya yogasaṃsiddhiṃ kāṃ gatiṃ kṛṣṇa gacchati ||
6-39 ||
— చీలిన మనస్సు కలవాడు, దారి తప్పినవాడు ; — మోహవశమునకు లోనైనవాడు ; — యోగమునందు సిద్ధిని పొందక ; — ఏ గతిని, ఓ కృష్ణా, పొందును విభ్రాంతుడై, మోహమునకే వశుడై, యోగసంసిద్ధిని పొందక — ఓ కృష్ణా, చీలిన మేఘమువలె ఏ గతిని పొందును?