Bhagavad Gītā (Kashmirian recension)6.40
कच्चिन्नोभयविभ्रंशाच्छिन्नाभ्रमिव नश्यति ।
अप्रतिष्ठो महाबाहो विनाशं वाधिगच्छति ॥
६-४० ॥
kaccinnobhayavibhraṃśācchinnābhramiva naśyati |
apratiṣṭho mahābāho vināśaṃ vādhigacchati ||
6-40 ||
— రెంటి నుండి భ్రష్టుడై ; — చీలిన మేఘమువలె నశింపడా ; — ఆధారము లేనివాడై, ఓ మహాబాహూ ; — లేక వినాశమును పొందునా ఓ మహాబాహూ, ఇరువైపుల నుండి భ్రష్టుడై, ఆశ్రయము లేక, చీలిన మేఘమువలె నశింపడా? వినాశమునొందడా?