चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद् दृढम् ।
तस्याऽहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥
६-३५ ॥
cañcalaṃ hi manaḥ kṛṣṇa pramāthi balavad dṛḍham |
tasyā'haṃ nigrahaṃ manye vāyoriva suduṣkaram ||
6-35 ||
ఓ కృష్ణా, మనస్సు చంచలమైనది, క్షోభించునది, బలమైనది, దృఢమైనది; దాని నిగ్రహము గాలిని నిగ్రహించునట్లు మిక్కిలి కష్టమని నేను తలంతును.