आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥
६-३३ ॥
ātmaupamyena sarvatra samaṃ paśyati yo'rjuna |
sukhaṃ vā yadi vā duḥkhaṃ sa yogī paramo mataḥ ||
6-33 ||
ఓ అర్జునా, ఆత్మతో పోల్చి అన్నిచోట్ల — సుఖమైనను, దుఃఖమైనను — సమముగా ఎవడు చూచునో, ఆ యోగి శ్రేష్ఠుడని తలంపబడును.