Bhagavad Gītā (Kashmirian recension)· 6.25 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.25

6.25
सङ्कल्पप्रभवान् कामांस्त्यक्त्वा सर्वानशेषतः । मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥ ६-२५ ॥
saṅkalpaprabhavān kāmāṃstyaktvā sarvānaśeṣataḥ | manasaivendriyagrāmaṃ viniyamya samantataḥ || 6-25 ||
— సంకల్పము నుండి పుట్టిన కోరికలను ; — అన్నిటిని శేషము లేకుండ విడిచి ; — ఇంద్రియ సముదాయమును మనస్సుచేత ; — అన్నివైపుల నుండి నిగ్రహించి

సంకల్పమునుండి పుట్టిన కామములన్నిటిని శేషము లేక విడిచి, ఇంద్రియసమూహమును మనస్సుచేతనే అన్నివైపుల నిగ్రహించి,