Bhagavad Gītā (Kashmirian recension)6.24
तं विद्याद्दुःखसंयोगवियोगं योगसंज्ञितम् ।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्नचेतसा ॥
६-२४ ॥
taṃ vidyādduḥkhasaṃyogaviyogaṃ yogasaṃjñitam |
sa niścayena yoktavyo yogo'nirviṇnacetasā ||
6-24 ||
— దానిని దుఃఖసంయోగ వియోగముగా ; — యోగమను పేరుతో తెలిసికొనవలెను ; — అది దృఢ నిశ్చయముతో అభ్యసింపదగినది ; — ఆ యోగమును నిరుత్సాహము లేని మనస్సుతో దుఃఖసంయోగమునుండి విముక్తమైన ఆ స్థితిని యోగమని ఎఱుగవలెను; ఆ యోగమును నిశ్చయముతో, విసుగు లేని మనస్సుతో అభ్యసింపవలెను.