Bhagavad Gītā (Kashmirian recension)· 6.23 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.23

6.23
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः । यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥ ६-२३ ॥
yaṃ labdhvā cāparaṃ lābhaṃ manyate nādhikaṃ tataḥ | yasmin sthito na duḥkhena guruṇāpi vicālyate || 6-23 ||
— దేనిని పొంది, మరి ఏ లాభమును ; — దానికంటె గొప్పదిగా ఎంచడో ; — ఎందు స్థిరమై, ఏ దుఃఖముచేతను ; — బరువైనదైనను చలింపడో

ఏది పొంది మఱియొక లాభమును దానికంటె అధికమని తలంపడో, ఎచట నిలిచి గొప్ప దుఃఖముచేతనైనను చలింపడో —