Bhagavad Gītā (Kashmirian recension)6.21
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवनात् ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥
६-२१ ॥
yatroparamate cittaṃ niruddhaṃ yogasevanāt |
yatra caivātmanātmānaṃ paśyannātmani tuṣyati ||
6-21 ||
— ఎందు మనస్సు విశ్రాంతి పొందునో ; — యోగాభ్యాసముచేత నిగ్రహింపబడి ; — ఎందు ఆత్మచేత ఆత్మను ; — చూచుచు ఆత్మయందు తృప్తి చెందునో యోగాభ్యాసముచే నిరోధింపబడిన చిత్తము ఎచట ఉపశమించునో, ఎచట ఆత్మచేత ఆత్మను చూచుచు ఆత్మయందే తృప్తినొందునో;